నిజామాబాద్ మున్సి పల్ కార్పొరేషన్ లో టీపీసీసీ వద్దకు కోఆప్షన్ పంచాది

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కోఆప్షన్పదవుల భర్తీకి రిలీజైన నోటిఫికేషన్ కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల్లో పొలిటికల్ హీట్ పుట్టించింది. కాంగ్రెస్ నుంచి ఈ పోస్టులు ఆశిస్తున్న వారి సంఖ్య 20 దాటడంతో సర్దుబాటు చేయడం పార్టీ సీనియర్లకు తలనొప్పిగా మారింది.