మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్.. 23 మందితో హెమ్లా విజ్జ మెగాసరెండర్!

మావోయిస్టు పీఎల్‌జీఏ బెటాలియన్-1 కమాండర్ హేమ్లా విజ్జ 23 మంది అనుచరులతో కలిసి తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది.