kumaram bheem asifabad- కుమరం భీం జిల్లాలో గంజాయి కలకలం

కుమరం భీం జిల్లాలో గంజాయి రవాణా కలకలం రేపుతోంది. కొందరు అక్రమార్కులు మహారాష్ట్రలో తక్కువ ధరలకు కొనుగోలు చేసి జిల్లా మీదుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ అక్రమంగా విక్రయిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా మీదుగా మంచిర్యాల, హైదరాబాద్‌ ప్రాంతాలకు ఎక్కువగా సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గంజాయి స్మగ్లర్లు కొత్తదారులు ఎంచుకొని మహారాష్ట్ర నుంచి ఎండు గంజాయిని గుట్టుగా తరలిస్తున్నారు.