హైకోర్టు న్యాయమూర్తుల అతిథి గృహ నిర్మాణానికి శంకుస్థాపన

భీమిలి బీచ్‌రోడ్డులో సాగర్‌నగర్‌ వద్ద గల కొండపై నిర్మించతలపెట్టిన హైకోర్టు న్యాయమూర్తుల అతిథి గృహ నిర్మాణానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ శనివారం శంకుస్థాపన చేశారు.