జీవన్ రెడ్డికి బీఆర్ఎస్‌లో కీలక పదవి.. జగిత్యాల సభలో కేసీఆర్ సంచలన ప్రటకన
సీనియర్ నేత టీ.జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడంపై అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జగిత్యాలలో జరిగిన భారీ బహిరంగ సభలో జీవన్ రెడ్డికి కండువా కప్పి ఆహ్వానించిన అనంతరం కేసీఆర్ ప్రసంగించారు.