బూర్జువా పార్టీలను వదిలి జాగృతిలో చేరుతున్నారు!

కొందరు నాయకులు బూర్జువా పార్టీలను వదిలేసి, తమ కొత్త పార్టీలో చేరుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పారు. సిరిసిల్ల జిల్లా బీఆర్‌ఎస్‌ నాయకులు పలువురు జాగృతిలో చేరారన్నారు.