పేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం పాడేరులోని అన్న క్యాంటీన్‌లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలను ఉచితంగా అందజేశారు.