జీవన్ రెడ్డి గుండె ధైర్యం ఉన్నడో.. తెలంగాణ భవిష్యత్ కోసమే బీఆర్ఎస్‎లో చేరిండు: కేసీఆర్

రాష్ట్ర ప్రయోజనాల కోసమే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. జీవన్ రెడ్డి గుండె ధైర్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.