ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలపై కొత్త ఉత్తర్వులు.. 6 జోన్లుగా రాష్ట్ర విభజన

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. లోకల్ క్యాడర్, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.