Ajith Kumar: ఓటు వేసేందుకే.. విదేశాల నుంచి వచ్చిన హీరో అజిత్ కుమార్

తమిళనాడులో రేపు ఏప్రిల్ 23న ఉదయం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా తమిళ హీరో అజిత్ కుమార్ ఓటు హక్కు వినియోగించేందుకు బెల్జియం నుంచి చెన్నైకు తిరిగి వచ్చారు. అంతర్జాతీయ రేసింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, తన ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తించేందుకు సమయం కేటాయించడం విశేషం. బుధవారం ఏప్రిల్ 22న చెన్నై విమా