సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్.. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ప్రయోగాత్మకంగా అమలు
తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ద్వారా సర్వే మ్యాప్‌తో కూడిన తొలి రిజిస్ట్రేషన్ ఖమ్మం జిల్లా కూసుమంచి మండల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు.