బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఆరుగురు సజీవదహనం

కేరళ రాష్ట్రంలోని త్రిసూర్‌లో మంగళవారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.