సమ్మెలో పాల్గొంటే జీతాల్లో కోత విధిస్తం...ఆర్టీసీ కార్మికులను హెచ్చరించిన సంస్థ ఎండీ నాగిరెడ్డి
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె చట్టవిరుద్ధమని, ఇందులో పాల్గొనే ఉద్యోగుల జీతంలో కోత విధిస్తామని సంస్థ ఎండీ నాగిరెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.