రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్‌‌‌‌ల‌‌‌‌కు డీజీపీ హోదా

రాష్ట్రంలో 1995, 1996 బ్యాచ్‌‌‌‌లకు చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హోదా కల్పిస్తూ పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.