అనంతపురంలో 'హనీ ట్రాప్' కలకలం: మాటలతో మహిళల ఎర.. అడ్డంగా బుక్కైన సీఐలు!

అనంతపురం జిల్లాలో భారీ 'హనీ ట్రాప్' ముఠా గుట్టురట్టయింది. మహిళలను ఎరగా వేసి, సంపన్నులను ట్రాప్ చేసి లక్షల రూపాయలు గుంజుతున్న ముఠా వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ఈ వ్యవహారంలో సామాన్య నేరస్తులే కాకుండా, రక్షణగా ఉండాల్సిన పోలీసు అధికారులే నిందితులకు సహకరించడం సంచలనంగా మారింది...............