ఇన్స్టాలో బాలికకు మాయమాటలు.. ప్రేమ పేరుతో మహారాష్ట్రకు తీసుకెళ్లిన నిందితుడు

జూబ్లీహిల్స్​లో కలకలం రేపిన మైనర్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన మనోజ్ (25) షేక్​పేటలో నివసిస్తూ, జూబ్లీహిల్స్​కు చెందిన బాలికకు ఇన్​స్టాగ్రామ్ ద్వారా దగ్గరయ్యాడు.