Rythu Bharosa: తెలంగాణ రైతులకు సూపర్ న్యూస్.. రెండో విడత రైతు భరోసా డబ్బులు వచ్చేశాయ్.. చెక్...

తెలంగాణ ప్రభుత్వం రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ఈ మేరకు బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి నిధులను రిలీజ్ చేశారు. రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఇవి జమ కానున్నాయి. గత నెలలో తొలి విడత సొమ్మును ప్రభుత్వం రిలీజ్ చేసింది.