గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యం, సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న వెల్ఫేర్ వీక్ సందర్భంగా కలెక్టర్ పెద్దపల్లిలో గల మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల బాలికల విద్యాలయాన్ని సందర్శించారు.