జనరల్ స్టోర్‌లో చోరీ.. పోలీసులను ఆశ్రయించిన యజమాని

బాపులపాడు మండలం వీరవల్లి గ్రామం తిరుపతమ్మ గుడి సెంటర్ సమీపంలోని సత్య జనరల్ స్టోర్‌లో సోమవారం అర్థరాత్రి చోరీ జరిగింది. మంగళవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన షాపు ఓనర్ టి. సత్యకుమార్ వీరవల్లి పోలీసులను ఆశ్రయించారు.