పదికాలాలు పనికొచ్చేలా పనులు చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ఖమ్మం నగర అభివృద్ధి పనులు నాణ్యతతో, నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సోమవారం 44వ డివిజన్లో రూ.1.50కోట్లతో చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి శంకుస్థాపన చేశారు.