యువతి పోలీస్ కంప్లయింట్ ఇచ్చిందని.. హైవోల్టేజ్ టవర్ ఎక్కి యువకుడు హల్ చల్
తాజాగా హైదరాబాద్ సిటీలోని మోతీనగర్ లో చోటు చేసుకుంది. యువతి ఫిర్యాదు చేసిందని ఓ యువకుడు హై వోల్టేజీ టవర్ ఎక్కి నానా హంగామా చేశారు. అతనిడిని కిందదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.