మహిళా బిల్లుపై బీజేపీది దుష్ప్రచారం : బీర్ల అయిలయ్య
ఎలాంటి నిబంధనలు, కొర్రీలు లేకుండా మహిళా రిజర్వేషన్ల కోసం ప్రత్యేక బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్‌తో సహా అన్ని ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్పష్టం చేశారు.