ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్?.. త్వరలోనే నిషేధం ఎత్తివేత.!

రెండేళ్ల సర్వీసు కూడా పూర్తికాని ఉద్యోగులను ఈ దఫా బదిలీ చేయరాదని, ఒకే కేడర్‌లో గరిష్టంగా 40 శాతానికి మించి బదిలీలు ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది. మానవీయ కోణంలో పలు కేటగిరీలకు ఈ బదిలీల్లో పెద్దపీట వేయనున్నారు.