అనంతగిరి.. పర్యాటక సిరి!..80 హెక్టార్లలో రూ.2.50 కోట్లతో ఎకో అర్బన్ పార్క్

వీకెండ్ వచ్చిందంటే చాలు..సిటీ జనం ప్రశాంతత కోసం అనంతగిరి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. దాంతో ఆ ప్లేస్ పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని పంచేలా అటవీశాఖ సరికొత్త హంగులతో ‘ఎకో అర్బన్ పార్కు’ను రెడీ చేసింది.