చిరుధాన్యాలతో ఆరోగ్యం : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

చిరుధాన్యాలే ఆరోగ్యానికి మేలు చేస్తాయని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నర్సాపురంలో శనివారం ఆయన ఐటీడీఏ పీవో బి.రాహుల్‌తో కలిసి పోషణ్ పోషణ పక్వాడ్, పోషణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.