శిథిలాల నుంచి వస్తువుల వెలికితీతకు సహకరించండి : హైకోర్టు

సంగారెడ్డి జిల్లా అమీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం ఐలాపూర్ కూల్చివేతల వ్యవహారంలో అధికారుల అత్యుత్సాహంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. వస్తువులను తీసుకెళ్లడానికి కనీసం సమయం ఇవ్వకపోవడం ఏమిటి? అని ప్రశ్నించింది.