ప్రేమపేరుతో మోసం.. అశ్లీల వీడియోలు చూపి...20మంది మైనర్లను బ్లాక్ చేసిన యువకుడు అరెస్ట్

చంద్ర శేఖర్ ఆజాద్. అలియాస్ అర్జున్ అనే నిందితుడు.. సోషల్ మీడియా ద్వారా ధనిక కుటుంబాలకు చెందిన అమ్మాయిలను ట్రాప్ చేసి ప్రేమపేరుతో మోసం చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు.