తమిళనాడులో బాణ సంచా తయారీ కేంద్రంలో పేలుడు, 18మంది మృతి

తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. విరుదునగర్ జిల్లాలోని కట్టనార్ లో ఓ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.