డీలిమిటేషన్.. రాజకీయ నోట్ల రద్దు: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
న్యూఢిల్లీ: లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కేంద్ర ప్రభుత్వానికి కీలక హెచ్చరికలు చేశారు. ఈ ప్రక్రియను 2016 నాటి ‘నోట్ల రద్దు