కృష్ణా బోర్డుపై ఏం చేద్దాం!... రాష్ట్ర ప్రభుత్వానికి ఇరిగేషన్ అధికారుల లేఖ

కృష్ణా బోర్డు వ్యవహార శైలిపై ఇరిగేషన్ శాఖ అధికారులు గుర్రుగా ఉన్నారు. ఏపీ జల దోపిడీని అరికట్టకుండా ఆ రాష్ట్రానికే వంతపాడుతున్న బోర్డు.. ఇటీవల జల జగడాల సమస్యను ‘మీరే తేల్చుకోండి’అంటూ రెండు రాష్ట్రాలకు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.