Andhra Pradesh: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలోనే పనులు.. ఎక్కడంటే..?

ఏపీలో మరో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు.కృష్ణపట్నం నుంచి బద్వేల్ వరకు ఈ హైవే నిర్మించనున్నారు. దీని వల్ల గంట ప్రయాణ సమయం తగ్గనుందని తెలుస్తోంది. ఇప్పటికే టెండర్లను ఆహ్వానించారు.