కాళేశ్వరంపై కాంగ్రెస్  కుట్రలు కూలిపోయాయి

హైదరాబాద్, వెలుగు: కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్​ పార్టీ ఇన్ని రోజులుగా చేస్తున్న అన్ని కుట్రలకు, కుటిల ప్రయత్నాలకు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ముగింపు పడిందని బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.