రైతు బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి : మెట్టు సాయికుమార్

రైతు బాంధవుడు సీఎం రేవంత్​రెడ్డి అని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో మంగళవారం గాంధీ భవన్​లో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు.