"ఓడిపోయిన వారు షరతులు విధించలేరు": ట్రంప్‌ కాల్పుల విరమణపై ఇరాన్ ఘాటు కౌంటర్

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆడుతున్న శాంతి నాటకానికి కాలం చెల్లిందని ఇరాన్ సంచలన కామెంట్లు చేసిది. మమ్మల్ని ఆకలితో అలమటింపజేస్తూ, నౌకలను దిగ్బంధిస్తూ.. మీరు మాకు గడువు ఇవ్వడమేంటి? అంటూ ఇరాన్ నేతలు ట్రంప్‌పై విరుచుకు పడుతున్నారు. ముఖ్యంగా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ గాలిబాఫ్ సీనియర్ సలహాదారు మెహదీ మొహమ్మదీ మాట్లాడుతూ.. ఓడిపోయిన పక్షం ఎప్పుడూ షరతులు విధించలేదని తెలిపారు. ఆపూర్తి వివరాలు మీకోసం.