కోటిలింగాల అభివృద్ధికి కృషి చేస్తా : పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మంగళవారం పార్వతి కోటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన స్వామి వారి కల్యాణంలో ఎంపీ పాల్గొన్నారు.