సమ్మె ఎఫెక్ట్.. హైదరాబాద్ సిటీలో రోడ్డెక్కని బస్సులు..ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. సమ్మె ప్రభావంతో బస్‌ డిపోల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. అయితే ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తోంది.