రేవంత్ రెడ్డి రాహువు..  కేసీఆర్ కేతువు!..ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను చంపుకుతింటున్నరు: బండి సంజయ్

సీఎం రేవంత్ రెడ్డి రాహువు అయితే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేతువు అని కేంద్రమంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు.  ‘నువ్వు చావాలంటే.. నువ్వు చావాలి’ అంటూ ఒకరినొకరు పైకి తిట్టుకుంటూ ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను చంపుకుతింటున్నారని మండిపడ్డారు.