మేడ్చల్ జిల్లాలోని అక్రమ రిజిస్ట్రేషన్ల పై విచారణకు ఆదేశాలు

మేడ్చల్ జిల్లాలోని నారపల్లి సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. ‘77 గజాల ప్లాట్.. మారిన సర్వే నంబర్ రూట్’ శీర్షికతో శనివారం వెలుగు దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.