ఉద్యోగులు వెంటనే విధులకు హాజరు కావాలి: ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి

ఆర్టీసీ కార్మికులు బాధ్యతా యుతంగా విధుల్లో చేరాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కోరారు. కార్మికులు డిమాండల్లో కొన్ని ఆర్థిక, మరికొన్ని సంక్లిష్టమైనవి ఉన్నాయి.. కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు 4 వారాల గడువు కోరుతున్నామని అన్నారు.