నాలుగు జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు..నకిలీ మందులు, కల్తీ ఫుడ్స్ కట్టడికి మాస్టర్ ప్లాన్

నకిలీ మందులు, కల్తీ ఫుడ్స్కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. డ్రగ్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీని బలోపేతం చేసేలా వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాల్లో కొత్తగా నాలుగు ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.