బీసీ నిరుద్యోగ యువతకు స్కిల్స్‌‌ ప్రోగ్రామ్స్‌‌ నిర్వహించండి : మంత్రి పొన్నం

రాష్ట్రంలో బీసీ నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్‌‌మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఇందులో ఈవీ అంశాన్ని చేర్చాలని సూచించారు.