బకాయిలు విడుదల చేయకుంటే..సీఎం ఆఫీస్ ముట్టడిస్తాం: ఆర్ కృష్ణయ్య
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడటం సమంజసం కాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.