చెరువులో తోటి స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా డబిల్పూర్ గ్రామంలో జరిగింది. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధి డబిల్పూర్ గ్రామంలోని ఇస్కాన్ టెంపుల్ సమీపంలోని చెరువులో ఆరుగురు స్నేహితులు కలిసి స్నానం చేసేందుకు వెళ్లారు.