సిద్దిపేట బిడ్డ జాతీయ క్రికెట్ జట్టుకు ఆడాలి : మాజీ మంత్రి హరీశ్రావు

సిద్దిపేట బిడ్డ ఇండియన్ క్రికెట్ టీమ్‌లో ఆడాలన్నదే తన కలని, అప్పుడే సిద్దిపేట స్టేడియానికి సార్ధకత చేకూరుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆకాంక్షించారు. శనివారం రాత్రి సిద్దిపేట స్టేడియంలో కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.