జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌ ప్రముఖ రెస్టారెంట్ ‘తెలుగు మీడియం’లో కుళ్లిన చికెన్...పోలీస్ ఆఫీసర్కే వడ్డించిన సిబ్బంది

జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లోని ప్రముఖ రెస్టారెంట్ ‘తెలుగు మీడియం కిచెన్’లో కుళ్లిన వాసన వస్తున్న చికెన్ వడ్డించిన ఘటన కలకలం రేపింది.