టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న లక్నో .. మొదట బ్యాటింగ్ చేయనున్న రాజస్థాన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా లక్నోలోని ఏకనా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఉత్కంఠ పోరు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు.