జూన్ చివర లేదా జులైలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను జూన్ చివరి వారం లేదా జులైలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పరీక్షలు ముగిశాక మే నెలలోనే ఎన్నికలు నిర్వహించాలని గతంలో యోచించినప్పటికీ, కేంద్ర ఎన్నికల సంఘం జనాభా గణన చేపట్టనుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.