తెలంగాణ వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ అన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని స్టేట్ మ్యూజియంలో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.