జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరడంతో రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ ప్రారంభమైందని, ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బలం మరింత పెరుగుతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.