ఐటీడీఏల్లో యువతకు స్కిల్ ట్రైనింగ్..ఏప్రిల్ 24 నుంచి అప్లికేషన్ల స్వీకరణ

రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన నిరుద్యోగ యువతకు అత్యాధునిక రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కో–-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ట్రైకార్) సిద్ధమైంది.